Sunday, November 28, 2021

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

మన జీవితములో జరిగే ప్రతి విషయంలో పరమార్థం ఉంది, కొన్ని సార్లు కనిపిస్తుంది, కొన్ని సార్లు లోతుగా వెతకాలి, కొన్ని సార్లు అర్థం చేసుకొనేందుకు కొంత సమయం పడుతుంది. పరమార్థం తెలుసుకోవటం విలువైన విషయాలు తెలుసుకోవటానికి, విభిన్నంగా జీవితంను అనుభవించడానికి సహాయపడుతుంది. కానీ మనము తెలుసుకోవటానికి నిరంతరం అన్వేషణ చేస్తున్నామా? మీరు ఏమి ఆలోచిస్తున్నారు?

-బ్రహ్మాకుమారీస్‌…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News