Sunday, April 28, 2024

బ్రహ్మాకుమారీస్‌ అమృతగుళికలు (ఆడియోతో)…

అందరూ ప్రేమ కోసం చూస్తున్నారు. మనలో చాలా మంది ప్రేమను పొందాలని బయట సంబంధాలు, ఆస్తులలో వెదుకుతున్నారు. బాహ్య మూలాలలో ప్రేమను పొందాలనుకోవడం ఎల్లవేళలా మనలను ఆధీనుడిగా చేస్తుంది. మనం ప్రేమను అనుభవం చేసినప్పుడు అది ఎక్కడి నుంచి వస్తున్నది.? మన హృదయం లోపలి నుంచి వస్తున్నది. మనం పొందాలనుకునే ప్రేమ నాలోనే ఉంది అని మనకు అవగతం అయినప్పుడు, మన లోపలికి మనము మరలి దానిని పొందవచ్చును. ఈ రోజు మౌనముగా కూర్చొని స్వయంలోని ప్రేమ స్వరూపాన్ని తెలుసుకుంటాను.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement