కఠినమైన కవచము లోపల ప్రేమ మరియు ప్రశంసలు పొందాలని భావిస్తున్న వ్యక్తి ఒకరు ఉన్నారు. మనం మన జీవిత ప్రయాణంలో కలిగిన అనుభవాలతో నివసించడానికి అల వాటు పడ్డాము. ప్రయాణంలో ఇతరుల లాగే మనలో కూడా కొద్దిగా నమ్మకం సడలింది. అసహనం పెరిగింది. అలాఆ అని ప్రేమ లేదని కాదు అది ఉపరితలం క్రింద దాగి ఉంది. కవచంం లోపలి వ్యక్తిని చూడడం అంటే అతనిలో దాగున్న సౌందర్యాన్ని చూడడం. ఈరోజు కవచపు లోపల ఉన్న నిజమైన వ్యక్తిని చూస్తాను.
- Advertisement -
–బ్రహ్మాకుమారీస్…
వాయిస్ ఓవర్ : గూడూరు శ్రీలక్ష్మి