Saturday, October 12, 2024

Breaking: ప్రధాని మోడీ తెలంగాణ పర్యటన ఖరారు

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈనెల 30వ తేదీన ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాలోని అమిస్తాపూర్ లో ప్రధాని మోడీ పర్యటించనున్నారు.

మహబూబ్ నగర్ జిల్లాలోని అమిస్తాపూర్ లో ప్రధాని మోడీ బహిరంగ సభలో మాట్లాడనున్నారు. రీజినల్ రింగురోడ్డుతో పాటు రింగ్ రైల్వే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement