Thursday, September 21, 2023

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)

చాలా మంది అక్కడ, ఇక్కడ మరియు ప్రతిచోటా ప్రేమను కోరుకుంటారు. ప్రేమ సాధారణంగా మరొక వ్యక్తి ద్వారా మాకు రావాలని భావిస్తుంటారు. అలా ఏదో మాకు జరిగితే మేము మంచి స్థితిలో ఉన్నామని అనుకుంటారు. మన కథలు, ఇతిహాసాలు, పురాణాలు మరియు మన ఆధునిక వినోద పరిశ్రమ చెప్పేది ప్రేమలో మనమే పడతామని. నిజమైన ప్రేమను కొనుగోలు చేయటం సాధ్యం కాదని, ఆరజించలేమని అలాగే స్వాధీనం చేసుకోలేమని మనకు హృదయంతో తెలుసు. మన లోపలే ప్రేమ ఉన్నది అని తెలుసుకున్నప్పుడే ప్రేమ గురించి మనకు తెలుస్తుంది. ఈరోజు నాలో ఉన్న ప్రేమను అనుభవం చేస్తాను.

- Advertisement -
   

–బ్రహ్మాకుమారీస్‌…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement