Tuesday, April 30, 2024

బ్రహ్మాకుమారీస్‌ — వ్యవహార దక్షత కళ (ఆడియోతో…)

జ్ఞానము, యోగము, ధారణ, సేవ ఈ నాల్గింటి కేంద్రబిందువే ఈశ్వరీయ విశ్వవిద్యాలయ స్థాపకుడైన పితాశ్రీ బ్రహ్మాబాబా యొక్క జీవన వృత్తాంతం. కావున మనం బ్రహ్మబాబా జీవితగాధను మన జీవితంతో ప్రతిబింబింపచేనుకొన్నట్లయితే శ్రీఘ్రంగానే షోడశకళా సంపూర్ణంగా కావచ్చును. బ్రహ్మాబాబా జీవితంలో విశేషతలు పదహారు కళల రూపంలో దర్శించవచ్చు. వాటిలో రెండవది ‘వ్యవహార దక్షత కళ’
2.
వ్యవహార దక్షత కళ :
మన వ్యవహారంలో అందరిపట్ల సహజమైన ఆధారము, స్నేహము, నిస్వార్థభావము, మాధుర్యము నిండి ఉం డాలి. ఇలాంటి వ్యక్తి సహజంగానే అందరి హృదయాలను జయించి వారిపై రాజ్యం చేస్తూ ఉంటారు. వ్యవహారం అందంగా చక్కగా ఉన్నవాడే అందగాడు అంటారు.

-బ్ర హ్మాకుమారీస్‌..
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement