Friday, April 26, 2024

అన్నమయ్య కీర్తనలు : నమో నారాయణాయ

నమోనారాయణాయ నమో
నారాయణాయ స గుణబ్రహ్మణ, సర్వ
పారాయణాయ శోభవమూర్తయే || ||నమో నారాయణాయ||

నిత్యాయ విబుధసంస్తుత్యాయ నిత్యాధి –
పత్యాయ మునిగణ ప్రత్యయాయ
సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాం –
గ్యాయ జగదవనకృత్యాయ తే నమో || ||నమో నారాయణాయ||

అక్రమోద్ధత బాహు విక్రమాతిక్రాంత
శుక్ర శిష్యోన్మూలనక్రమాయ
శక్రాది గీర్వాణ వక్రభయభంగ నిర్‌ –
వక్రాయ నిహతారి చక్రాయ తే నమో || ||నమో నారాయణాయ||

అక్షరాయతి నిరపేక్షాయ పుండరీ –
కాక్షాయ శ్రీవత్స లక్షణాయ
అక్షీణ విజ్ఞానదక్ష యోగీంద్ర సం –
రక్షానుకంపా కటాక్షాయ తే నమో || ||నమో నారాయణాయ||

కరిరాజవరదాయ కౌస్తుభా భరణాయ
మురవైరిణ జగన్మోహనాయ
తరుణందు కోటీర తరుణీ మనస్త్సోత్ర
పరితోషచిత్తాయ పరమాయ తే నమో || ||నమో నారాయణాయ||

- Advertisement -

పాత్రదానోత్సవప్రథిత వేకంటరాయ
ధాత్రీశ కామితార్థప్రదాయ
గోత్రభిన్మణిరుచిర గాత్రాయ రవిచంద్ర
నేత్రాయ శేషాద్రి నిలయాయ తే నమో || ||నమో నారాయణాయ||

Advertisement

తాజా వార్తలు

Advertisement