Saturday, May 18, 2024

9న టిటిడిలో వ‌స్త్రాల టెండర్‌ కమ్‌ వేలం

తిరుపతి : తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన వస్త్రాలను ఆగ‌స్టు 9వ‌ తేదీన టెండర్‌ కమ్‌ వేలం వేయనున్నారు. కొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వస్త్రాలు 19 లాట్లు ఉన్నాయి.

ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో గానీ, టిటిడి వెబ్‌సైట్‌ www.tirumala.org ను గానీ సంప్రదించగలరు.

Advertisement

తాజా వార్తలు

Advertisement