Sunday, May 19, 2024

బ్రహ్మాకుమారీస్‌.. నా పాత్ర గొప్పది (ఆడియోతో…)

తను పాత్ర జ్ఞాపకం చేసికొనుట చేత కూడా ఉత్సాహ ఉల్లాసాలు కలుగుతాయి. కావున ”నేను చాలా భాగ్య శాలిని, పరమపిత పరమాత్మతో మరియు ప్రజాపిత బ్రహ్మతో నాకు పాత్ర లభించింది” అని ఆలోచించాలి. ఈ పురుషోత్తమ సంగమ యుగంలో పరమపిత శివ పరమాత్ముని సరియైన పరిచయం లభించింది. బ్రహ్మచర్యంతో మరియు యోగాభ్యాసంతో జీవితాన్ని గడిపే వారిలో నేనొక లెక్కింపదగిన వాడను అని ఆలోచించాలి.

బ్రహ్మాకుమారీస్‌…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement