Tuesday, May 7, 2024

నేటి రాశి ప్ర‌భ‌ (5-10-21)

మేషం: బంధువులతో సఖ్యత. యత్న కార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. విద్యార్థులకు విజయం. ధన, వస్తు లాభాలు. వ్యాపార, ఉద్యోగాలలోఅనుకూలత.

వృషభం: పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశపరుస్తుంది. శ్రమాధిక్యం. ఉద్యోగాలు, వ్యాపారాలుసామాన్యంగా ఉంటాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి.

మిథునం: ఆకస్మికధన, వస్తు లాభాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కివస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి.

కర్కాటకం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. దూర ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. దైవ దర్శనాలు.

సింహం: కొత్త పనులు చేపడతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన ఉద్యోగాలు..

- Advertisement -

కన్య: కొత్త మిత్రుల పరిచయం. శుభ వార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆకస్మిక ధన లాభం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా సాగుతాయి.

తుల: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆర్థిక పరిస్థితి కాస్త నిరాశ కలిగిస్తుంది. శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. అనారోగ్యం.

వృశ్చికం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య భంగం. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

ధనుస్సు: నూతనఉద్యోగయోగం. కొత్తవ్యక్తులపరిచయం. శుభకార్యాలలోపాల్గొంటారు. పాతమిత్రులనుకలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలుఉత్సాహంగాసాగుతాయి.

మకరం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వేడుకలకు హాజరవుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కుంభం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఇంటా బయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.

మీనం: ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. ఇంటా బయటా ఒత్తిడులు. దైవ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా అనుకూలించవు. అనారోగ్యం. సోదరులతో వివాదాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement