Friday, April 26, 2024

నేటి రాశి ప్రభ (8-4-2021)

మేషం:
కొత్త పనులు ప్రారంభిస్తారు. సంఘంలో గౌరవప్రతిష్ఠలు పెరుగుతాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపార వృద్ధి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

వృషభం:
పనుల్లో ప్రతిబంధకాలు. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆస్తి వివాదాలు. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. ఆలయాలు సందర్శిస్తారు.

మిథునం:
పనుల్లో జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. దైవదర్శనాలు. ఉద్యోగాలలో నిరుత్సాహం.

కర్కాటకం:
చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నిరుద్యోగుల ప్రయత్నాలు అనుకూలిస్తాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత సాఫీగా సాగుతాయి.

సింహం:
పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యుల నుంచి ఆసక్తికరమైన సమాచారం. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. పుణ్యక్షేత్రాల సందర్శనం..

కన్య:
ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో చిక్కులు. అనారోగ్యం.

తుల:
వ్యవహారాలలో ఇబ్బందులు. రుణాలు చేస్తారు. బంధువులతో విభేదాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

వృశ్చికం:
పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలు. వాహనయోగం. ఆశయాలు సాధిస్తారు. సోదరుల
కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో పొరపాట్లు.

ధనుస్సు:
ఆర్థిక వ్యవహారాలలో ఆటంకాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగాలు మందగిస్తాయి. ఆసక్తికరమైన సమాచారం. ఆరోగ్యభంగం.

మకరం:
కొత్త పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పరపతి పెరుగుతుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోభివృద్ధి.

కుంభం:
మిత్రులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమకు ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మీనం:
పరిస్థితులు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధనలబ్ధి. ముఖ్యమైన పనుల్లో విజయం. ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. వ్యాపారాలులాభసాటిగాఉంటాయి.ఉద్యోగాలలోఅనుకూలమార్పులు.


– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement