Tuesday, May 7, 2024

నేటి రాశి ప్రభ (2-9-2021)

మేషం
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వాహనయోగం. కీలక నిర్ణయాలు. వ్యవహారాలలో పురోగతి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత మెరుగ్గా ఉంటాయి.

వృషభం
కుటుంబ సబ్యులతో వివాదాలు. ఆరోగ్య భంగం. పనుల్లో అవాంతరాలు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు. వృథా ఖర్చులు. దూర ప్రయాణాలు.

మిథునం
రుణయత్నాలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యయప్రయాసలు. ఇంటాబయటా సమస్యలు. వృత్తి, వ్యాపారాలలో చికాకులు. కళాకారులకు నిరాశాజనకంగా ఉంటుంది.

కర్కాటకం
పనులువిజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం. వస్తులాభాలు. ప్రముఖుల నుంచి కీలక సందేశం. దైవ దర్శనాలు. ఉద్యోగలాభం.

సింహం
కొన్ని పనులు వాయిదా. శ్రమాధిక్యం. ఆకస్మిక ప్రయాణాలు. బంధువుల నుంచి ఒత్తిడులు. స్వల్ప అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

- Advertisement -

కన్య
కొత్త పనులు చేపడతారు. దైవ దర్శనాలు చేస్తారు. వృత్తి, వ్యాపారాలు మరింత సజావుగా సాగుతాయి. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. స్థిరాస్తి వృద్ధి.

తుల
శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో వివాదాలు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని చిక్కులు. దూరపు బంధువులను కలుసుకుంటారు. కళాకారుల యత్నాలు ముందుకు సాగవు.

వృశ్చిక
పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ముఖ్య సమాచారం. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

ధనుస్సు
కొన్ని వ్యవహారాలలో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా సాగవు. దూర ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటయాఇ. దైవ చింతన.

మకరం
సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. ఆరోగ్యభంగం. కుటుంబ సభ్యులతో విభేదాలు. వ్యయప్రయాసలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

కుంభం
మిత్రులతో తగాదాలు. ఎంత శ్రమించినా ఫలితం కనిపించదు. భూవివాదాలు. పనుల్లో తొందరపాటు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని అవాంతరాలు.

మీనం
ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వస్తులాభాలు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుఊల పరిస్థితులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement