Thursday, May 2, 2024

నేటి రాశి ప్రభ (19-10-21)

మేషం : పనుల్లో జాప్యం. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. దూర ప్రయాణాలు. శ్రమాధిక్యం. సోదరులు, మిత్రులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని చికాకులు.

వృషభం: పరిస్థితులు అంతగా కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. బంధువులతో మాట పట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

మిథునం : విద్యార్థులకు నూతనోత్సాహం. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహాన్నిస్తాయి. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వస్తు లాభాలు. వ్యాపారాలు,
ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

కర్కాటకం: సన్నిహితుల నుంచి సాయం అందుతుంది. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆకస్మిక ధనలాభం. స్థిరాస్తి వృద్ధి. దైవ చింతన. వ్యాపారాలు,
ఉద్యోగాలలో పురోభివృద్ధి.

సింహం : ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది. శ్రమ పెరుగుతుంది. పనుల్లో ఆటంకాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు,
ఉద్యోగాలు చికాకుపరుస్తాయి.

- Advertisement -

కన్య : ఆర్థిక వ్యవహారాలలో చికాకులు. ప్రయాణాలలో మార్పులు. ఆలయ దర్శనాలు. కుటు-ంబ సభ్యులతో విభేదాలు. అనారోగ్యం. వ్యాపారాలు,
ఉద్యోగాలలో నిరాశ.

తుల : వ్యవహారాలలో విజయం. శుభ వార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాలు,
ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

వృశ్చికం: కుటు-ంబంలో కొద్దిపాటి చికాకులు. ప్రయాణాలలో అవాంతరాలు. కొత్త రుణయత్నాలు. ఆలయదర్శనాలు. మిత్రులతో వివాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని చికాకులు.

ధనుస్సు : శుభ వార్తలు వింటారు. ధనలబ్ధి. పరిచయాలు పెరుగుతాయి. ఇంటర్వ్యూలు అందుతాయి. పలుకుబడి పెరుగుతుంది. వ్యాపారాలు,
ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

మకరం : ప్రయాణాలలో అవాంతరాలు. కొత్తరుణ యత్నాలు. దైవ దర్శనాలు. కుటు-ంబంలో ఒత్తిడులు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కుంభం: పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. వస్తు, ధనలాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలోమీమాటే చెల్లుతుంది.

మీనం : నూతన ఉద్యోగాలు దక్కుతాయి. కొత్త వ్యవహారాలు ప్రారంభిస్తారు. సమాజంలో విశేష గౌరవం. వాహనయోగం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement