Friday, May 3, 2024

నేటి కాలచక్రం (19-10-2021)

మంగళవారం (19-10-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఆశ్వీజమాసము, శుక్లపక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : చతుర్దశి సాయంత్రం 5.58
నక్షత్రం : ఉ.భా మధ్యాహ్నం 12.26
వర్జ్యం : రాత్రి 1.19 నుంచి 2.58
దుర్ముహూర్తం : ఉదయం 8.35 నుంచి 9.23 తి.రా 10.59 నుంచి 11.47
అమృత కాలం : ఉదయం 7.52 నుంచి 9.33
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement