Friday, April 26, 2024

నేటి రాశి ప్రభ (13-10-2021)

మేషం : బంధువుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. కుటు-ంబంలో చికాకులు. ఆరోగ్య భంగం. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు
విధుల్లో మార్పులు. పనులు వాయిదా.

వృషభం: కొన్ని కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి వృద్ధి. ఉద్యోగయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు విధుల్లో అనుకూలత. ధనలాభం.

మిథునం : కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. ఆర్థిక ప్రగతి. వాహనయోగం. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగులకు ప్రమోషన్లు. దైవ చింతన.

కర్కాటకం: మిత్రులతో విభేదాలు. అనుకోని ఖర్చులు. బాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటా బయటా ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. దైవ దర్శనాలు.

సింహం : ఆర్థిక ఇబ్బందులు. రుణ యత్నాలు. పనుల్లో అవాంతరాలు. వ్యయ ప్రయాసలు. కుటు-ంబ సభ్యులతో వివాదాలు. అనారోగ్యం. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పని ఒత్తిడులు.

- Advertisement -

కన్య: ఆకస్మిక ధన, వస్తులాభాలు. కార్యజయం. శుభ కార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు పదోన్నతులు. ఇంటర్వ్యూలు రాగలవు.

తుల: కార్యజయం. ఆప్తుల నుంచి శుభ వార్తలు. వాహన సౌఖ్యం. ముఖ్య నిర్ణయాలకు అనుకూలం. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం.

వృశ్చికం : దూర ప్రయాణాలు. కుటు-ంబంలో చికాకులు. అనారోగ్యం. బంధువులతో మాట పట్టింపులు. పుణ్యక్షేత్రాల సందర్శనం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం.

ధనుస్సు: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటు-ంది. పనుల్లో జాప్యం. ఆరోగ్యభంగం. శ్రమ పెరుగుతుంది. సోదరులతో వివాదాలు. వ్యాపారాలు,
ఉద్యోగాలలో మార్పులు. దూర ప్రయాణాలు.

మకరం : కుటు-ంబంలో శుభ కార్యాల ప్రస్తావన. ఆస్తిలాభం. యత్న కార్యసిద్ధి. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలోఒడిదుడుకులు తొలగుతాయి. సన్మానయోగం.

కుంభం: మిత్రులతో విభేదాలు. ఆరోగ్య భంగం. శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదావేస్తారు. ఆలోచనలు కలసిరావు. బంధువుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మీనం : నూతన ఉద్యోగ ప్రాప్తి. సంఘంలో ఆదరణ. వ్యవహారాలు అనుకూలిస్తాయి. కుటు-ంబ సౌఖ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో పురోగతి దైవదర్శనాలు. విద్యార్థులకు కొత్త అవకాశాలు దక్కుతాయి.


– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement