Tuesday, May 21, 2024

నేటి కాలచక్రం

సోమవారం (7-2-2022)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : మాఘమాసము, శుక్లపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : షష్ఠి ఉదయం 7.23
నక్షత్రం : అశ్విని రాత్రి 9.28
వర్జ్యం : సాయంత్రం 5.15 నుంచి 8.56
దుర్ముహూర్తం : మధ్యాహ్నం 1.09 నుంచి 1.57 తి.మ 3.33 నుంచి 4.21
అమృతకాలం : మధ్యాహ్నం 1.52 నుంచి 3.33
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement