Thursday, May 16, 2024

నేటి కాలచక్రం (30-3-2021)

మంగళవారం 30-3-2021
సంవత్సరం : శ్రీ శార్వరినామ సంవత్సరం
మాసం : పాల్గునమాసం, బహుళపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : విదియ రాత్రి 8.40
నక్షత్రం : చిత్త మధ్యాహ్నం 3.14
అమృత కాలం : ఉదయం 9.11 నుంచి 10.41 మరల రా.తె 5.32 నుండి..
వర్జ్యం : రాత్రి 8.27 నుంచి 9.56
దుర్ముహూర్తం : ఉదయం 8.37 నుంచి 9.25 తిరిగి రాత్రి 11.01 నుంచి 11.49
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement