Saturday, May 18, 2024

నేటి కాలచక్రం (24-3-2021)

బుధవారం 24-3-2021
సంవత్సరం : శ్రీ శార్వరినామ సంవత్సరం
మాసం : పాల్గునమాసం, శుక్లపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : ఏకాదశి రా.తె 5.52
నక్షత్రం : పుష్యమి రాత్రి 7.23
అమృత కాలం : మధ్యాహ్నం 12.54 నుంచి 2.33
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉదయం 11.53 నుంచి 12.41
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement