Sunday, May 19, 2024

నేటి కాలచక్రం (22-4-2021)

గురువారం 22-4-2021
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : చైత్రమాసం, శుక్లపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : దశమి సాయంత్రం 6.24
నక్షత్రం : మఖ రా.తె 3.19
వర్జ్యం : మధ్యాహ్నం 3.21 నుంచి 4.56
దుర్ముహూర్తం : ఉదయం 9.56 నుంచి 10.44 తిరిగి మధ్యాహ్నం 2.44 నుంచి 3.32
అమృత కాలం : రాత్రి 12.55 నుంచి 2.30
రాహుకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00
యమగండకాలం : ఉదయం 6.00 నుంచి 7.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement