Thursday, May 9, 2024

నేటి కాలచక్రం (20-4-2021)

మంగళవారం 20-4-2021
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : చైత్రమాసం, శుక్లపక్షం
వసంత ఋతువు, ఉత్తరాయణం
తిధి : అష్టమి రాత్రి 7.06
నక్షత్రం : పుష్యమి రా.తె 3.00
వర్జ్యం : ఉదయం 10.22 నుంచి 12.01
దుర్ముహూర్తం : ఉదయం 8.22 నుంచి 9.10 తిరిగి రాత్రి 10.46 నుంచి 11.34
అమృత కాలం : రాత్రి 8.20 నుంచి 9.59
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
యమగండకాలం : ఉదయం 9.00 నుంచి 10.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement