Thursday, May 2, 2024

ధర్మం – మర్మం : వై శాఖమాస వైభవం 8 (ఆడియోతో…)

జలదానము – చలివేంద్రము

సర్వదానేషు యత్‌పుణ్యం సర్వతీర్ధేషు యత్‌ఫలం
తత్‌ఫలం సమవాప్నోతి మాధవే జలదానత:
జలదానా సమర్ధేన పరశ్యాపి ప్రభోదనం
కర్తవ్యం భూతి కామేన సర్వ దానాధికం హితమ్‌
ఏకత: సర్వదానాని జలదానాని చైకత:
తులా మారోపితం పూర్వం జలదానం విశిష్యతే

సకల దానముల వలన కలుగు పుణ్యం సకల తీర్ధములలో స్నానమాచరించు వలన కలిగే ఫలితం వైశాఖ మాసనమున జలదానంతో లభించును. జలదానం చేయలేని నాడు చేయగలవారిని మరొకరిని ప్రభోదించినను ఆ ప్రేరణ సకల దానముల కంటే అధికమైన హితమును కలిగించును. త్రాచులో ఒకవైపు సకల దానములను మరొకవైపు జలదానమును పెట్టి తూచినచో జలదానమే అధికంగా తూగును.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement