Tuesday, May 7, 2024

ధర్మం – మర్మం : వైశాఖ మాసం వైభవం – 3 (ఆడియోతో…)

విద్యానాం వేద విద్యేన మంత్రాణాం ప్రణవోయధా
భూరుహాణాం సురతరు: ధేనూనాం కామధేనువత్‌
శేషస్తు అనంత నాగానామ్‌ పక్షిణాం గరుడోయధా
దేవానాంతు యధా విష్ణు: వర్ణానాం బ్రహ ్మణోయధా
ప్రాణవత్‌ ప్రియ వస్తూనాం భార్యేవ సుహృదాం యధా

అనగా సకల విద్యలలో వేదవిద్య ప్రధానమైనట్లుగా మంత్రములలో ఓంకారము వలే వృక్షములలో కల్ప వృక్షములే గోవులలో కామధేనువు వలే, నాగులలో ఆదిశేషుని వలే, పక్షులలో గరుత్మంతుని వలే దేవతలలో విష్ణువు వలే అన్ని వర్ణములలో బ్రాహ్మణుల వలే ప్రియమైన వస్తువులలో ప్రాణము వలే మిత్రులలో భార్య వలే మాసములలో వైశాఖ మాసము శ్రేష్ఠము.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement