Saturday, April 27, 2024

అన్మమయ్య కీర్తనలు : నారాయణ తే నమోనమో

రాగం : బేహాగ్‌రాగం
ఆదితాళం
ప|| నారాయణతే నమో నమో
నారద సన్నుత నమో నమో || || నారాయణ ||

చ|| మురహర భవహర ముకుంద మాధవ
గరుడగమన పంకజనాభ
పరమపురుష భవబంధ విమోచన
నరమృగ శరీర నమో నమో || || నారాయణ ||

చ|| జలధిశయన రవిచంద్ర విలోచన
జలరూహభవ నుత చరణయుగ
బలిబంధన గోపవధూ వల్లభ
నలినోదర తే నమో నమో || || నారాయణ ||

చ|| ఆదిదేవ సకలాగమ పూజిత
యాదవకుల మోహన రూప
వేదోద్ధర తిరువేంకట నాయక
నాదప్రియతే నమో నమో || || నారాయణ ||

Advertisement

తాజా వార్తలు

Advertisement