Monday, April 29, 2024

జాంబి రెడ్డి డైరెక్టర్ కొత్త సినిమా టైటిల్ వచ్చేసింది !!

కల్కి, జాంబి రెడ్డి చిత్రాలతో సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు ప్రశాంత్ వర్మ. అయితే ప్రశాంత్ వర్మ ఇప్పటివరకూ తన తర్వాత సినిమాని ప్రకటించలేదు. కాగా నేడు ప్రశాంత్ వర్మ పుట్టిన రోజు సందర్భంగా కొత్త సినిమాని ప్రకటించారు. తెలుగులో మొదటి ఒరిజినల్ సూపర్ హీరో చిత్రం రాబోతోంది… న్యూ సినిమాటిక్ యూనివర్స్ అంటూ తెలుగు సూపర్ హీరో హను-మాన్ అనే టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు ప్రశాంత్.

పురాణాల నుండి ప్రేరణ పొందిన హనుమాన్ సూపర్ హీరో కాన్సెప్ట్ ,అలాగే టైటిల్ డిజైన్ కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. మరోవైపు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement