Monday, April 29, 2024

వీకెండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌.. ఈ వారం థియేట‌ర్, ఓటీటీల్లో వ‌చ్చేవి ఇవే..

ప్ర‌తీ వారం థియేట‌ర్, ఓటీటీలో ప్రేక్ష‌కుల‌ని అలరించేంద‌కు కొత్త కొత్త‌ సినిమాలు/ సిరీస్ లు రిలీజ్ అవుతూనే ఉంటాయి.. అదే విధంగా ఈ వారం థియేట‌ర్, ఓటీటీల్లో రిలీజ్ అయ్యేంద‌కు చాలా సినిమాలు/ సిరీస్ లు రెడీ అయ్యాయి. ఓటీటీల పై ప్రేక్షకులు బాగా ఆసక్తి చూపిస్తున్నారు. రోజు రోజుకి వ్యూవ‌ర్ షిప్ కూడా పెరిగిపోతూనే ఉంది… ఇక‌ దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. అలాగే థియేటర్స్ లో కూడా ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరి ఈ వీక్ థియటర్స్ & ఓటీటీలో సందడి చేసేందుకు రాబోతున్న సినిమాలు/ సిరీస్ లు ఎంటో చూద్దాం..

ఈ వారం థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాలు..

‘విరూపాక్ష’ : ఏప్రిల్ 21

‘హలో.. మీరా..!’ : ఏప్రిల్ 21

‘కలియుగ భగవాన్’ : ఏప్రిల్ 21

- Advertisement -

‘10 రూపీస్’ : ఏప్రిల్ 21

ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు/ వెబ్‌ సిరీస్ లు..

నెట్‌ఫ్లిక్స్‌ :

హౌ టు గెట్‌ రిచ్‌ (ఇంగ్లీష్‌) – ఏప్రిల్‌ 18

చింప్‌ ఎంపైర్‌ (డాక్యుమెంటరీ) – ఏప్రిల్‌ 19

ది మార్క్‌డ్‌ హార్ట్‌ (సీజన్‌2) – ఏప్రిల్ 19

చోటా భీమ్‌ (సీజన్‌-17) – ఏప్రిల్‌ 20

టూత్‌పరి (హిందీ) – ఏప్రిల్‌ 20

డిప్లొమ్యాట్‌ (ఇంగ్లీష్‌) – ఏప్రిల్‌ 20

సత్య2 (తెలుగు) – ఏప్రిల్‌ 21

రెడీ (తెలుగు) – ఏప్రిల్‌ 21

ఇండియన్‌ మ్యాచ్‌ మేకింగ్‌ (వెబ్‌సిరీస్‌) – ఏప్రిల్‌ 21

ఎ టూరిస్ట్స్‌ గైడ్‌ టు లవ్‌ (ఇంగ్లీష్‌) – ఏప్రిల్‌ 21

సోనీలివ్‌ :

గర్మీ (సిరీస్‌) – ఏప్రిల్‌ 21

డిస్నీ+హాట్‌స్టార్‌ :

సుగా (డాక్యుమెంటరీ స్పెషల్‌) – ఏప్రిల్‌ 21

Advertisement

తాజా వార్తలు

Advertisement