Sunday, May 5, 2024

విజయ్ ఆంథోనీ ‘ హత్య ‘ ట్రైలర్

YouTube video

తమిళ హీరో, డైరెక్టర్ ,నిర్మాత , విజయ్ ఆంథోనీ నటిస్తున్న లేటెస్ట్ సినిమా “హత్య”. కాసేపటి క్రితమే ఈ సినిమా ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమా ఒక మర్డర్ మిస్టరీ నీ ఆధారంగా తీసుకుని తెరకెక్కించారు. ఈ సినిమాకు బాలాజీ కుమార్ డైరెక్టర్ .. ఈ సినిమాలో విజయ్ ఆంథోనీ తో పాటుగా మీనాక్షి చౌదరి, రితికా సింగ్, రాధికా శరత్ కుమార్, మురళి శర్మ తదితరులు స్క్రీన్ ను షేర్ చేసుకుంటున్నారు.కాగా ఈ సినిమా ఈ నెల 21 వ తేదీన విడుదల చేయనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement