Monday, April 29, 2024

తప్పుడు వార్తలు నమ్మకండి… ఊర్వశి శారద

నటి ఊర్వశి శారద చనిపోయారంటూ వస్తున్న తప్పుడు వార్తలపై ఆమె స్పందించారు. కొంతమంది పని లేని వాళ్ళు ఇలాంటి ప్రచారం చేస్తున్నారని… అభిమానులు ఎవరు కూడా ఇలాంటి తప్పుడు వార్తలను నమ్మవద్దని చెప్పుకొచ్చారు శారదమ్మ.

నేను ప్రశాంతంగా ఆనందంగా… ఆరోగ్యంగా చెన్నైలో ఉన్న ఇంట్లోనే ఉన్నాను. నా పై వస్తున్న తప్పుడు వార్తలు నమ్మవద్దు అంటూ అభిమానులకు తెలిపారు ఊర్వశి శారద.

Advertisement

తాజా వార్తలు

Advertisement