Friday, May 17, 2024

Trish : 40 లోనూ చెర‌గ‌ని అందం…

రెండు దశాబ్దాలుగా సౌత్ ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్న చెన్నై చిన్నది త్రిషా కృష్ణన్ మధ్యలో కొంత ఫాం కోల్పోయినట్టు కనిపించినా 96 సినిమాతో తిరిగి ఫాంలోకి వచ్చింది. కెరీర్ దాదాపు అయిపోయింది అనుకున్న వారందరికీ ఆమె మళ్లీ వరుస సినిమాలతో సత్తా చాటింది.

ఇక పి.ఎస్ 1, 2 సినిమాలతో త్రిష మరోసారి తన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఇక రీసెంట్ గా వచ్చిన దళపతి విజయ్ లియో సినిమాలో కూడా త్రిష తన లుక్స్ తో ఆకట్టుకుంది. దీంతో మ‌ళ్లీ పామ్ లోకి వ‌చ్చిన త్రిష ఏక‌బిగిన సినిమాల‌కు సైన్ చేసేస్తున్న‌ది.. ఈ సారి కాస్త గ్లామ‌ర్ డోస్ పెంచేస్తూ సోష‌ల్ మీడియాలో కూడా ర‌చ్చ మొద‌లు పెట్టింది.. స‌రికొత్త అందాల‌తో యూత్ ను 40 ఏళ్ల వ‌య‌సులోనూ మెస్మ‌రైజ్ చేస్తున్న‌ది.

Advertisement

తాజా వార్తలు

Advertisement