Tuesday, April 30, 2024

నేడే వరుణ్ – లావణ్య ల వివాహం… అంగరంగ వైభవంగా హల్దీ వేడుక

టాలీవుడ్‌ స్టార్స్‌ వరుణ్‌ తేజ్‌ కొణిదెల, లావణ్య త్రిపాఠి వివాహం ఇటలీలో నేడు అంగరంగ వైభవంగా జరగబోతోంది. పెళ్లి వేడుకల్లో భాగంగా మంగళవారం రాత్రి హల్దీ, మెహందీ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో వధూవరులిద్దరూ పసుపు వర్ణం దుస్తుల్లో మెరిసిపోయారు..ఇక మెగా, అల్లు కుటుంబ సభ్యులంతా ఈ వేడుకలో సందడి చేశారు.ఇక మెగా, అల్లు కుటుంబ సభ్యులంతా ఈ వేడుకలో సందడి చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement