Tuesday, May 14, 2024

సైలెంట్ గా ఓటీటీలోకి వచ్చేసిన‌ టైగర్ 3..

బాలీవుడ్ స్పై యూనివర్స్ లో రీసెంట్ గా వచ్చిన మూవీ “టైగర్ 3”. దీపావళి సందర్భంగా విడుదలైన టైగర్ 3 థియేటర్లో ఓ మోస్తరుగా ఆడింది. కాగా, ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. మూవీ డిజిటల్ రైట్స్ దక్కించుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ విడియో ఈ సినిమాని సడెన్‌గా, సైలెంట్‌గా అన్నట్టుగా ఓటీటీలోకి రిలీజ్ చేసింది. అమెజాన్ ప్రైమ్‌లో జనవరి 7 నుంచి ఈ చిత్రం అందుబాటులోకి వస్తుందని నిర్మాతలు ప్రకటించారు. ఇప్పుడు ఓటీటీలో టైగర్ 3కి మాత్రం మంచి రెస్పాన్స్ వస్తున్నట్టుగా కనిపిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement