Saturday, December 7, 2024

ఈ వారం థియేటర్లు, OTTలలో సందడి చేయనున్న సినిమాలు/సిరీస్ ఇవే..

గత వారం థియేటర్లలో రిలీజ్ అయిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా సందడి చేయలేకపోయాయి. అయితే ఈ వీకెండ్ కు ‘విరూపాక్ష’ , ‘హలో మీరా’ , ‘కిసీ క బాయ్ కిసీ క జాన్’ వంటి సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాబోతున్నాయి. ఇందులో ‘విరూపాక్ష’ పై మంచి అంచనాలే ఉన్నాయి. అయితే రంజాన్ సెలవు కూడా ఉండటంతో థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాలతో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలపై కూడా జనాల ఫోకస్ పడింది. ఈ వారం ముఖ్యంగా ఓటీటీలో 20 పైగా సినిమాలు/సిరీస్ లు రిలీజ్ కాబోతున్నాయి. మరి అవేంటో చూసేద్దాం…

- Advertisement -

నెట్ ఫ్లిక్స్ :

ఏ టూరిస్ట్ గైడ్ టు లవ్(హాలీవుడ్ సినిమా)

చోక్ హోల్డ్(టర్కీష్ మూవీ)

ఇండియన్ మ్యాచ్ మేకింగ్ సీజన్ 3(హాలీవుడ్ సిరీస్)

వన్ మోర్ టైమ్(స్వీడిష్ మూవీ)

రఫ్ డైమండ్స్(స్వీడిష్ సిరీస్)

వెల్కమ్ టూ ఈడెన్ సీజన్ 2(హాలీవుడ్ సిరీస్)

ఇండియన్ మ్యాచ్ మేకింగ్ సీజన్ 3(హాలీవుడ్ సిరీస్)

టూత్ పరి (బాలీవుడ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది)

ఎక్స్ అడిక్ట్స్ క్లబ్(ఇండోనేషియన్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది)

ద డిప్లమాట్(హాలీవుడ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది)

అమెజాన్ ప్రైమ్:

డ్యాన్సింగ్ ఆన్ ది గ్రేవ్(హాలీవుడ్ సిరీస్)

డెడ్ రింగర్స్(హాలీవుడ్ సిరీస్)

ద హాంటింగ్ (హిందీ లఘు చిత్రం)

ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు(స్ట్రీమింగ్ అవుతుంది)

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

సుగా: రోడ్ టూ డీ డే(కొరియన్ డాక్యుమెంటరీ)

జీ5:

ఒరు కొడై మర్డర్ మిస్టరీ(తమిళ వెబ్ సిరీస్)

బుక్ మై షో:

టార్(హాలీవుడ్ మూవీ)

65 (హాలీవుడ్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది)

సోనీ లివ్:

గర్మీ (బాలీవుడ్ సిరీస్)

రియో కనెక్షన్(హాలీవుడ్ సిరీస్)

Advertisement

తాజా వార్తలు

Advertisement