Monday, April 29, 2024

OTT | ఈ వారం ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, సిరిస్‌లు ఇవే !

ప్రతి వారం థియేటర్‌‌లలో సినిమాల సందడి రిలీజ్ అవుతూనే ఉంటాయి.. కాగా, థియేటర్లతో పాటు ఓటీటీల్లోనూ సినిమాలు, సిరీస్‌లు రిలీజ్ అవుతున్నాయి. ఇక ఈ మధ్య కాలంలో అయితే ఓటీటీల్లో ప్రతి వారం సినిమాల జాతర కొనసాగుతోంది. థియేటర్ రిలీజ్ అయిన మూడు నాలుగు వారాల్లోనే ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్నాయి.

ఇక సినీలవర్స్ కూడా థియేట్రికల్ రిలీజ్‌ల కోసం ఎంతగా వెయిట్‌ చేస్తున్నారో ఓటీటీ స్క్రీనింగ్‌కి కూడా అంతే వెయిట్‌ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ వారం ఏకంగా 18 సినిమాలు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరి ఆ సినిమాలు, సిరీస్‌లు ఎంటో చూద్దాం..

అమెజాన్ ప్రైమ్‌ లో

- Advertisement -

007 : రోడ్ టూ ఏ మిలియన్‌ – ఇంగ్లీష్ సిరీస్‌
దిన్‌ హసీమ్‌ – ఇంగ్లీష్ షో
పిప్పా – హిందీ చిత్రం
పులిక్కుతు పండి – తమిళ్‌ చిత్రం
హ్యాక్ క్రైమ్ ఆన్ లైన్ – హిందీ సిరీస్‌
క్రష్డ్‌ 3 – హిందీ సిరీస్‌
బిటీఎస్‌ ఎట్‌ టూ కమ్‌ – కొరియన్‌ సినిమా

డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌..

కన్నూరు స్క్వాడ్‌ – తెలుగు డబ్బింగ్‌
లేబుల్‌ – తెలుగు డబ్బింగ్ సినిమా
జీ5 ఘూమర్ – హిందీ సినిమా
ఆహా ద రోడ్‌ – తెలుగు డబ్బింగ్

నెట్ ఫ్లిక్స్

ఎట్‌ ది మూమెంట్‌ – మాండరిన్ సిరీస్‌
ఫేమ్‌ ఆప్టర్ ఫేమ్‌ – స్పానిష్ సిరీస్‌
ద కిల్లర్ – ఇంగ్లీష్ సినిమా
అకుమా కున్‌ – జపనీస్ సిరీస్‌

బుక్ మై షో

ద అడల్ట్‌ – ఇంగ్లీష్ మూవీ

లయన్స్ గేట్ ప్లే

వాట్స్ లవ్‌ గాట్ టుడూ విత్ ఇట్‌ – ఇంగ్లీష్ సినిమా
ఈ – విన్‌ ద బాయ్స్ హాస్టల్‌ – తెలుగు డబ్బింగ్‌

Advertisement

తాజా వార్తలు

Advertisement