Friday, May 3, 2024

కరోనా ఎఫెక్ట్ – ఏక్ మినీ కథ వాయిదా

కరోనా మహమ్మారి కారణంగా సినిమా షూటింగ్ లు అన్నీ నిలిచిపోతున్నాయి. అలాగే రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాలు కూడా వాయిదా వేసుకుంటున్నాయి. తాజాగా ఇప్పుడు ఏక్ మినీ కథ చిత్రం కూడా వాయిదా పడింది. సంతోష్ శోభన్ హీరోగా మూవీ క్రియేషన్స్ అనుబంధ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కార్తీక్ రాపోలు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ పాటలు సినిమా పై మంచి తీసుకొచ్చాయి. ఏప్రిల్ 30 న ఈ సినిమాని మొదట విడుదల చేయాలనుకున్నారు. కానీ పరిస్థితుల దృష్ట్యా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. కాగా కొత్త రిలీజ్ డేట్ పై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement