Saturday, April 27, 2024

Suhas | ఆకట్టుకుంటున్న ‘‘శ్రీరంగ నీతులు’’ ట్రైలర్

సుహాస్, కార్తీక్ రత్నం, రుహాని శర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్ర‌ల్లో ప్రవీణ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ ‘‘శ్రీరంగ నీతులు’’. రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వెంకటేశ్వరరావు బల్మూరి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా, ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంది. ముగ్గురు కథల సమ్మేళనంగా ఈ సినిమా తెరకెక్కిన్నట్లు తెలుస్తోంది. ఇక ఏప్రిల్ 11న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాతో సుహాస్ మరో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement