Thursday, May 2, 2024

మాస్కోలో సుడిగాలి సుధీర్ – ఎవ‌రితో వెళ్ళాడో తెలుసా

బుల్లితెర‌తో పాటు వెండితెర‌పై కూడా త‌న స‌త్తాని చాటుతున్నాడు సుడిగాలి సుధీర్. ఇప్ప‌టికే హీరోగా ప‌లు చిత్రాల‌తో త‌న స‌త్తాని చాటాడు. కాగా రీసెంట్ గా సుధీర్ మాస్కోకి వెళ్లాడు. ఈ విష‌యాన్ని త‌న ఇన్ స్టాగ్రామ్ స్టోరీలో ఫొటోస్ ని పోస్ట్ చేశాడు. సుధీర్ షేర్ చేసిన ఫోటోలలో అతనితోపాటు.. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్.. భూపాల్ రాజ్ కూడా ఉన్నారు. వీరు ముగ్గురు కలిసి మాస్కోలో సందడి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే వీరు మాస్కోకు ఎందుకు వెళ్లారనేది తెలియరాలేదు. మరో ప్రాజెక్ట్ షూటింగ్‏లో భాగంగా వెళ్లారా ? లేదంటే.. గాలోడు సినిమాలో బ్యాలెన్స్ ఉన్న రెండు పాటల షూటింగ్ కోసం వెళ్లారా ? అనేది తెలియాల్సి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement