Monday, April 29, 2024

శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకు మంచి ప్రీ రిలీజ్ బిజినెస్

సుధీర్ బాబు హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా వరుస సినిమాలలో చేస్తున్నాడు. చివరగా న్యాచురల్ స్టార్ నాని హీరోగా వచ్చిన వి సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం శ్రీదేవి చూడకండి సినిమా చేస్తున్నాడు. కరుణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఆనంది హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమాను ఆగస్టు 27న రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాకు మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చినట్లు తెలుస్తోంది. సీనియర్ నిర్మాత డిస్ట్రిబ్యూటర్ బ్రిడ్జ్ ఎంటర్టైన్మెంట్స్ అధినేత దేశ వ్యాప్తంగా ఈ సినిమా థియేట్రికల్ హక్కులను 12 కోట్లకు దక్కించుకున్నారట. ఇక ఇటీవల రిలీజ్ అయిన జాతిరత్నాలు సినిమా హక్కులను కూడా గతంలో లక్ష్మణ్ దక్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement