Thursday, May 2, 2024

ఆదిపురుష్ లో…. డిఫ్రెంట్ సీత !!

ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆది పురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడు గా కనిపించబోతున్నాడు. అలాగే రావణాసురుడి గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కనిపించబోతున్నాడు. ఇక సీతగా కృతిసనన్ కనిపించబోతోంది. అయితే ఆమె పాత్రకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సీత పాత్రను పరిచయం చేసే క్రమం చాలా విభిన్నంగా ఉంటుందట. హీరో రేంజ్ లో పాత్రను హైలెట్ చేసి చూపించబోతున్నారట దర్శకుడు. ప్రస్తుతం సీత గురించి తెలిసిన విషయాలు కన్నా ఆది పురుష్ లో సీత పాత్ర గురించి చెప్పబోతున్న విషయాలు అత్యంత భిన్నంగా ఉంటాయట. మరి చూడాలి కృతి సనన్ పాత్ర ఏ విధంగా ఉంటుందో.

Advertisement

తాజా వార్తలు

Advertisement