Monday, April 29, 2024

Ketika Sharma: శారీ లోనూ క‌నువిందే …

మోడల్ గా కెరీర్ ప్రారంభించిన కేతిక శర్మ తన స్టన్నింగ్ గ్లామర్, హాట్ స్ట్రక్చర్ తో తెలుగు ఫిలిం మేకర్స్ ని ఆకర్షించింది. చివరగా కేతిక ‘బ్రో’ మూవీలో సాయిధరమ్ తేజ్ కి జోడిగా మెరిసింది. ఫలితంగా ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ చిత్రంలో నటించే ఛాన్స్ కొట్టేసింది.

ఈ చిత్రంలో ఘాటుగా అందాలు ఆరబోసి యువతకి కలల రాణిగా మారింది. కానీ రొమాంటిక్ చిత్రం విజయం సాధించలేదు. కేతిక మాత్రం సోషల్ మీడియాలో తన గ్లామర్ తో యువతలో క్రేజీ పెంచుకుంటూ వెళ్ళింది. కుర్రాళ్ల మతులు చెడిపోయే విధంగా గ్లామర్ హద్దులు చెరిపేస్తూ కేతిక గ్లామర్ విన్యాసాలు ప్రదర్శించింది. ఎందుకో రూట్ మార్చేసింది.. ఒక్క‌సారిగా ట్రేడిష‌న‌ల్ వేర్ లోకి మారిపోయింది.. చీర క‌ట్టినా అందులో సెగ‌లు మాత్రం కక్కేవిధంగా ఫోజులిచ్చింది.. మీరూ ఓ లుక్ వేయండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement