Monday, April 29, 2024

వైరల్ అవుతున్న సమంత, సద్గురు డ్యాన్స్ వీడియో

ప్రతి సంవత్సరం మహాశిరాత్రి మహోత్సవాలను ఈశా ఫౌండేషన్ ఘనంగా నిర్వహిస్తోంది. కోయంబత్తూరులోని ఈశా సెంటర్ లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. అయితే ఉత్సవాలకు అక్కనేని సమంత తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే కార్యక్రమంలో ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. మంగ్లీ పాట పాడుతుంటే ఏకంగా సద్గురు జగ్గీ వాసుదేవ్ డ్యాన్స్ చేశారు. అంతే కాదు తాను డ్యాన్స్ చేస్తూ, అక్కడకు విచ్చేసిన అందరినీ  ఉత్సాహరిచారు జగ్గీ. ఇక డ్యాన్స్ చేస్తూ చేస్తూ సమంతను గిల్లాడు సద్గురు. అనంతరం సమంతను కూడా డ్యాన్స్ చేయాలని కోరాడు సద్గురు దీంతో సమంత కూడా కాలు కదిపారు. సద్గురుకు ఎంతోమంది సెలబ్రిటీలు ఫాలోవర్లుగా ఉన్నారు దాంట్లో సమంత కూడా ఒక్కరు.

https://youtube.com/watch?v=zNhU-aryuJA

Advertisement

తాజా వార్తలు

Advertisement