Sunday, April 28, 2024

జనతా గ్యారేజ్ హిందీ రీమేక్ లో సల్మాన్ ఖాన్ !!

కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం జనతా గ్యారేజ్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ డూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాలో సమంత, నిత్య మీనన్ హీరోయిన్స్ గా నటించారు. అలాగే ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ ఐటెం సాంగ్ లో నటించింది.

అయితే జనతా గ్యారేజ్ సినిమాను హిందీ లో రీమేక్ చేయబోతున్నారు. నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. అయితే ఇందులో సల్మాన్ ఖాన్ హీరోగా నటించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే దర్శకుడు ఎవరు ఏంటి అనేది త్వరలోనే తెలపనున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement