Friday, April 26, 2024

నాకు కరోనా లేదు..శాకుంతలం షూటింగ్ జరుగుతోంది: గుణశేఖర్

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ తనకు కరోనా రాలేదని క్లారిటీ ఇచ్చాడు. ఈ మధ్య దర్శకుడు గుణశేఖ కూడా కరోనా బారిన పడినట్టు వార్తలు వచ్చాయి. దాంతో స్వయంగా గుణశేఖర్ స్పందించాడు. రెగ్యులర్ చెకప్‌లో భాగంగా కోవిడ్ టెస్ట్ చేయించుకున్నట్టు … డాక్టర్స్ ఎలాంటి కోవిడ్ లక్షణాఉ లేవని..నిర్ధారించినట్టు వెల్లడించాడు. అంతేకాదు  శాకుంతలం షూటింగ్ ఆగిపోయిన మాట నిజం కాదని.. అన్నీ కోవిడ్ నిబంధనలతో శాకుంతలం చిత్రీకరణ సాగుతుందని తెలిపారు. కాగా ఈ సినిమాలో దుష్యంతుడిగా మలయాళ నటిస్తున్నాడు. అన్నీ అనుకున్నట్టుగా జరిగితే  శాకుంతలం చిత్రీకరణ ఈ ఏడాదిలోనే పూర్తి చేయనున్నట్టు తెలుస్తోంది. సమంత లీడ్ రోల్ చేస్తన్న ఈ మూవీ దిల్ రాజు సమర్పణలో గుణ టీం వర్క్స్ పతాకంపై నీలిమ గుణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ సాగుతున్న ఈ సినిమా తాత్కాలికంగా బ్రేక్ పడినట్టు న్యూస్ వచ్చి వైరల్ అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement