Monday, April 29, 2024

రంగ్ దే నుంచి ‘రంగులే’ వీడియో సాంగ్

వెంకీ అట్లూరి దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ ప్రధాన పాత్రలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం రంగ్ దే. ఇటీవల వచ్చిన చెక్ సినిమా ఫ్లాప్ కావటంతో ఈ సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నాడు హీరో నితిన్. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ కు విశేష స్పందన రాగ తాజాగా మరో కొత్త పాట ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

‘రంగులే’ అంటూ సాగే ఈ వీడియో సాంగ్ లో నితిన్కీర్తి సురేశ్ ఆకట్టుకుంటున్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్చేసిన ఈ పాటను శ్వేతా మోహన్ పాడగా, శ్రీమణి లిరిక్స్ అందించాడు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement