Wednesday, May 1, 2024

Guntur Kaaram | “రమణ ఎయ్” సాంగ్ రిలీజ్!

మహేష్ బాబు ప్రధాన పాత్రలో, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘‘గుంటూరు కారం’’. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 న థియేటర్లలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమాకి ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లతో దూసుకు పోతుంది. కాగా, తాజాగా ఈ సినిమా నుండి ‘‘రమణ ఎయ్” అనే లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు మేకర్స్.

YouTube video

ఈ సాంగ్ కి థియేటర్ల లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ సాంగ్ ను రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో యంగ్ బ్యూటీ శ్రీ లీల హీరోయిన్ గా నటించగా, మీనాక్షి చౌదరి, రమ్య కృష్ణ, ప్రకాష్ రాజ్, జయరామ్, జగపతి బాబు, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement