Tuesday, April 30, 2024

చెర్రీ కామన్ మోషన్ పోస్టర్ రిలీజ్

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించబోతున్నారు.

ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన వీడియోలు ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచాయి. ఇదిలా ఉండగా మార్చి 27న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా రామ్ చరణ్ కామన్ మోషన్ పోస్టర్ ను విడుదల చేస్తూ విషెస్ తెలిపారు.

https://twitter.com/IAmVarunTej/status/1375304935844179968?s=09
Advertisement

తాజా వార్తలు

Advertisement