Thursday, May 9, 2024

రైత‌న్న సినిమాను ఆద‌రించాలి


కేంద్రం తీసుకొచ్చిన రైతు వ్య‌తిరేక చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాల‌ని తాను తీసిన రైత‌న్న సినిమాను ఆద‌రించాల‌ని ఆర్‌నారాయ‌ణ మూర్తిఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కోరారు. బుధ‌వారం నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను ఆయ‌న క‌లిసారు.ఈ సినిమా చూసి రైతులకు జరిగే నష్టాన్ని తెలుసుకోవాలని అన్నారు. అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement