Sunday, April 28, 2024

Latest | “ప్రాజెక్ట్-K” టైటిల్, ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. USA కామిక్ కాన్ లో ఆవిష్కరించనున్న మూవీ టీమ్

ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ K అప్‌డేట్ వ‌చ్చేసింది.. కమల్ హాసన్, ప్రభాస్, దీపికాపదుకొనే మరియు నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమా టైటిల్, ట్రైలర్ మరియు విడుదల తేదీని ఆవిష్కరించడానికి USAకి వెళ్లనున్నారు. ఈ మూవీ టైటిల్, ట్రైలర్ ని జూలై 20న USAలోని COMIC CONలో ఆవిష్క‌రించ‌నున్నారు. దీంతో ప్రాజెక్ట్ K ఒక చరిత్ర సృష్టించ‌నుంది. USA COMIC CON లో రిలీజ్ అయిన మొద‌టి భార‌తీచ సినిమాగా రికార్డు కొట్ట‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement