Tuesday, April 30, 2024

Priaya : కుర్ర‌కారుని అందంతో హ‌త్య చేస్తున్న ప్రియా…

ప్రియా ప్ర‌కాష్ ప‌రిచ‌యం అవ‌స‌రం లేదు. ఒక్క క‌న్నుగీటుతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా కుర్ర‌కారు గుండెలు కొల్ల‌గొట్టింది ఈ బ్యూటీ. . న‌టిగా త‌న‌ని తాను నిరూపించుకునేందుకు ఇప్ప‌టికే చాలా అవ‌కాశాలొచ్చాయి. అందుకు త‌గ్గ‌ట్టే త‌న‌ను తాను మెరుగుప‌రుచుకుంటూ ప‌రిణ‌తి చెందిన న‌టిగా మారుతోంది.

ఈ బ్యూటీ నిరంత‌రం సోష‌ల్ మీడియాల ద్వారా తన అభిమానులతో కనెక్ట్ అవుతోంది. ప్రియా లేటెస్ట్ ఫోటోషూట్ తో వెబ్ లో హాట్ టాపిక్ గా మారింది..ఈ ఫోటోషూట్ లో ప్రియా ప్రకాష్ వారియర్ పూర్తిగా ఎత్నిక్ ఔట్ ఫిట్ లో క‌నిపించింది. ఈ దీపావళికి ప్రియా ప్రకాష్ క్రాస్ ఓవర్ ఎథ్నిక్ టాప్‌లో క‌నిపించింది. ఈ స్పెష‌ల్ లుక్ క్ష‌ణాల్లో వైర‌ల్ గా మారింది. ప్రియా మునుప‌టితో పోలిస్తే ఎంతో హాట్ గా క‌నిపిస్తోందని తెగ సంద‌డి చేస్తున్నారు అభ‌మానులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement