Friday, April 26, 2024

అన్‌స్టాపబుల్ నుంచి పవర్ ప్యాక్డ్ ప్రోమో.. వైరల్‌గా వీడియో

నటసింహం బాలకృష్ణ అన్‌స్టాపబుల్ టాక్ షో ప్రభాస్ ఎపిసోడ్‌తో కొత్త స్థాయికి చేరుకుంది. ఈ ఎపిసోడ్ OTT ప్లాట్‌ఫారమ్‌లో ఎన్నడూ చూడని రికార్డులను సృష్టించింది. దాంతో ప్రేక్షకులకు మరింత త్రిల్ ఇవ్వాడానికి పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్‌ను ప్లాన్ చేసింది ఆహా. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ తన సినిమా ప్రమోషన్స్‌లోనే ఎక్కువగా కనిపించడు.

అలాంటిది బాలయ్య హోస్ట్ చేస్తోన్న అన్ స్టాపబుల్ షోకు గెస్టుగా రావడంతో అంతా ఆశ్చర్యపోయారు. బాలయ్యతో కలిసి షోలో పాల్గొనడంతో ఆ ఎపిసోడ్ మీద ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ బజ్ నెలకొంది. అయితే తాజాగా, ఈ ఎపిసోడ్ కి సంబందించి ఒక ప్రోమోను కూడా రిలీజ్ చేసింది ఆహా టీమ్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ప్రోమో వీడియో వైరల్ గా మారింది.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement