Thursday, April 25, 2024

శాకుంతలం నుంచి మరో పిక్…

పెళ్లి తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తూ మంచి జోష్ మీద ఉంది అక్కినేని సమంత. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో సమంత శాకుంతలం సినిమా చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. గతంలో ఫ్యాన్ మేడ్ పోస్టర్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ తాజాగా మరో అప్డేట్ ను రిలీజ్ చేసింది. షూటింగ్ లో భాగంగా శివపూజ చేసిన సీన్ కు సంబంధించిన ఓ ఫోటో ను నిర్మాత నీలిమ గుణ శివ పూజ షూట్ చేసిన రోజు సోమవారం కూడా అంటూ… ఈ ఫోటోని షేర్ చేశారు. ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ఈ సినిమాలో లో ప్రముఖ మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంత పాత్రలో లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement