Saturday, October 12, 2024

Kriti Karbanda: కృతిలో కొత్త అందాలు…

కృతి కర్బందా ఇన్ స్టా సంచ‌ల‌నాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు ఎప్ప‌టిక‌ప్పుడు హాట్ ఫోటోల‌తో సెగ‌లు పుట్టిస్తుంటుంది. ఇన్ స్టాలో ల‌క్ష‌ల మంది అభిమానాన్ని సంపాదించుకుందంటే? బ్యూటీలో అస‌లైన కార‌ణం గ్లామ‌ర్ షో నే కారణం..తాజాగా పోస్ట్ చేసిన పిక్ లో ఎలివేష‌న్ కంటే స్టైలింగ్ పైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

ఇదిగో ఇక్క‌డిలా సిమెంట్ రంగు ఔంట్ ఫిట్ లో త‌ళుకులీనింది. అమ్మ‌డి బాడీకి ప‌ర్పెక్ట్ గా ఫిట్ అయిన దుస్తులివి. బికినీ పోలిన ఈ డిజైన్డ్ డ్రెస్ లో కృతి గ్లామ‌ర్ షో అంతే ఆక‌ట్టుకుంటుంది. బాట‌మ్ నుంచి థై షో ట్రీట్ మామూలు గా లేదు. మొత్తానికి ఈ ఒక్క‌ఫోటోతో యూత్ ని క‌ట్టిపడేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement